Cricket ఇన్ని కోట్లా..ఐపీఎల్ లో రికార్డు ధరలు | IPL Mega Auction 2025 | Rishabh Pant | Shreyas Iyer | RTV By RTV 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఐపీఎల్ మెగావేలం.. ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల ఫుల్ లిస్ట్ ఐపీఎల్ 2025 మెగా వేలం కొనసాగుతోంది. ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. రిషబ్ పంత్‌ను లక్నో టీమ్ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఎవరెవరు ఏ టీమ్‌కు వెళ్లారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ లక్నోకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే ఐపీఎల్ మెగా వేళం హోరాహోరిగా సాగుతోంది. రూ.641.5 కోట్లతో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యార్‌ను రూ.27.75 కోట్లతో అత్యధిక ధరకు పంజాబ్ కింగ్స్ టీమ్ దక్కించుకుంది. ఆ తర్వాత రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 Retention: ఐపీఎల్ 2025 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే! ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ మరోసారి తెలుగోడికే ఛాన్స్.. IPL పాలక మండలిలో చాముండేశ్వరీనాథ్‌కు చోటు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో భారత క్రికెటర్ల సంఘం (ICA) ప్రతినిధిగా తెలుగు క్రికెటర్ చాముండేశ్వరనాథ్ నామినేట్ అయ్యారు. దీంతో ఆయనకు ఐపీఎల్ పాలకమండలిలో స్థానం లభించింది. గతంలో కూడా ఆయన ఐపీఎల్లో ఆటగాళ్ల సంఘం ప్రతినిధిగా వ్యవహరించారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గుజరాత్ జట్టు పగ్గాలు యువరాజ్ సింగ్ కా..? డిసెంబర్ లో జరగనున్న IPL వేలం కోసం ఇప్పటికే ఆయా జట్లు కసరత్తులు ప్రారంభించాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ కోచ్ గా యువరాజ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ జట్టుకు కోచ్ గా ఉన్న నెహ్రాను తప్పించి, ఆ బాధ్యతలను యువరాజ్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గంభీర్ లాంటి కోచ్ కావాలి..ఢిల్లీ క్యాపిటల్స్! ఇటీవలె ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆ జట్టు కోచ్ బాధ్యతల నుంచి రికీ పాయింటింగ్ ను తప్పించింది.అయితే ఆ స్థానాన్ని గంగూలీతో భర్తీ చేయనున్నట్టు వార్తలు వినిపించాయి.కానీ ఢిల్లీ మేనేజ్ మెంట్ గంభీర్ లాంటి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిని నియమించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రికీ పాంటింగ్ అవుట్.. ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ను పదవి నుంచి తప్పించింది. ఏడేళ్లుగా జట్టు ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు రికీ పాంటింగ్‌ను తొలగించారని తెలుస్తోంది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL Records: అయ్యో.. ఈసారీ ఐపీఎల్ లో ఈ రికార్డులు చెక్కు చెదరలేదు.. కొట్టేవాడే లేడా.. ఐపీఎల్ లో కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆ రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లలేకపోయారు. ఈ సీజన్ లో కూడా ఆ రికార్డులను చేరుకున్న వారు కనిపించలేదు. చెక్కుచెదరని ఆ రికార్డులపై ఈ ఆర్టికల్ లో ఓ లుక్కేస్తే, ఇవి చెరపలేని రికార్డులని మీరూ ఒప్పుకుంటారు. By KVD Varma 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn