Latest News In Telugu IPL 2024 : ఫైనల్ కు చేరిన కేకేఆర్.. హైదరాబాద్ మీద ఘన విజయం! ఐపీఎల్ 2024 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకుంది. మంగళవారం హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకుపోయింది. By Bhavana 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sanjiv Goenka : గతంలోను వివాదాల్లో కనిపించిన లక్నో యజమాని సంజీవ్ గోయెంకా.. ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమి తర్వాత కెమెరా ముందు కేఎల్ రాహుల్‌ను లక్నో యజమాని సంజీవ్ గోయెంకా అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే సంజయ్ ను గతంలో కూడా వివాదాల్లో నిలిచిన ఫోటోలను క్రికెట్ అభిమానులు పంచుకుంటున్నారు. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH Vs LSG: చావో.. రేవో.. ఉప్పల్ లో SRH Vs LSG మధ్య టఫ్ ఫైట్! ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా SRH Vs LSG మధ్య కీలక పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు మిగిలివుండాలంటే ఇరుజట్లకు ఈ విజయం తప్పనిసరి కావడంతో చావో.. రేవో అన్నట్లు పోరాడుతున్నాయి. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Impact player: ఐపీఎల్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఔట్.. ఆల్ రౌండర్లకు శాపంగా మారడంతో! ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధన ఆల్ రౌండర్లకు శాపంగా మారిందంటూ పలువురు మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సీజన్ లో ఈ రూల్ తొలగించాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL: సంజూకు షాక్ ఇచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ.. భారీ జరిమానా! రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఐపీఎల్ అడ్వైజరీ భారీ జరిమానా వేసింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ అవుట్ వివాదంపై అంపైర్ తో గొడవకు దిగినందుకు మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించింది. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : యువకుడి ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్ సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆన్లైన్ యాప్స్‌లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 : రికార్డుల మోత మోగిన ఈడెన్ గార్డెన్స్..కోల్ కత్తా పై ఘనవిజయం సాధించిన పంజాబ్! ఐపీఎల్-2024లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతోంది. ఈడెన్ గార్డెన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై.. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు రికార్డు లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ టీ20 క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని సాధించిన ఏకైక జట్టుగా పంజాబ్ నిలిచింది. By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL2024: 100 మ్యాచ్ ల క్లబ్ లో శుభ్ మన్ గిల్! By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా IPL : మ్యాచ్‌కు ముందు పవన్ పాట వింటా : యువ క్రికెటర్ నితిశ్ రెడ్డి! ఐపీఎల్ లో నితీశ్ రెడ్డి రెచ్చిపోయి ఆడడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అని తెలుగబ్బాయి వివరించాడు. మ్యాచ్ ముందు ఆయన నటించిన జానీ సినిమాలో పాటను వింటానని వివరించాడు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn