/rtv/media/media_files/2025/03/29/B6X3Nz3gFy5U26DZZ8eE.jpg)
Guarat Titans Vs Mumbai Indians
అహ్మదాబాద్ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఈ సీజన్‌లో ఇది తొలి మ్యాచ్. ఇరుజట్లు ఈ సీజన్‌లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. కానీ.. ఈ రెండూ కూడా తమ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయాయి.
Also Read: వీడు మగాడ్రా బుజ్జి.. రవీంద్ర జడేజా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు!
ముంబయి టీమ్
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్‌టన్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబుర్ రెహమాన్, సత్యనారాయణ రాజు.
గుజరాత్ టైటాన్స్ టీమ్
శుభమన్ గిల్ (కెప్టెన్), B సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
Also Read: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ