/rtv/media/media_files/2025/04/07/BhN55L70eP71BA1wsQEA.jpg)
MI VS RCB
వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ రెండు మార్పులు చేసింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ మళ్లీ తిరిగి వచ్చారు. గత పదేళ్లుగా వాంఖడే స్టేడియంలో RCB ఓడిపోతూనే ఉంది. చివరిసారిగా 2015లో ముంబయిపైనే గెలిచింది. మరీ ఈసారి గెలుస్తారా ? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది.
ముంబై ఇండియన్స్ టీమ్
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్
విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్