నేషనల్ PM Modi: ఈద్ సందడి.. ముస్లింలకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ రంజాన్ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు. By B Aravind 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొగా తాజాగా మరో స్టాండప్ కమెడియన్ వీళ్ల సరసన చేరారు. స్వాతి సచ్‌దేవా అనే స్టాండప్ కమెడియన్.. తాను ఇబ్బందికర పరిస్తితుల్లో తల్లికి దొరికానని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wife Attacks Husband: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్! మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ సావిటీ బూరా తన భర్త, ప్రముఖ కబడ్డీ ఆటగాడు దీపక్ నివాస్ హూడాపై దాడి చేశారు. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా చేయడంతో పాపం భర్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. By Bhavana 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Toll Plaza: గడిచిన ఐదేళ్లలో భారీగా టోల్ ట్యాక్స్ వసూలు.. దేశంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల నుంచి కేంద్రానికి భారీగా ట్యాక్స్ వచ్చింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.1.93 లక్షల కోట్లు వసూలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను లోక్‌సభలో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?! ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. By Bhavana 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 🔴Live News Updates: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Lok Prakash 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు అమెరికాకు చెందిన ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్.. భారత ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశీ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ సౌకర్యంగా కూర్చోని ఉంటారంటూ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేసింది.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Wedding: ప్రముఖ సింగర్‌ను పెళ్లి చేసుకున్న బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను గురువారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: అక్రమ వలసదారులపై ట్రంప్ సంచలన ప్రకటన.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn