Counting: రేపే ఎన్నికల ఫలితాలు.. 5 రాష్ట్రాల్లో హై అలెర్ట్
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపే జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సనావాడ పరిధిలోని ఓ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో కలుషిత నీరు తాగి 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో భారీ IED పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.993 పెరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై రూ.4 నుంచి రూ.5 పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల కోసం 'సెల్ బ్రాడ్కాస్ట్ అలెర్ట్' వ్యవస్థను పరీక్షించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ ఎన్నికల్లో15 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా పడింది. చమురు సంక్షోభం వల్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి కమర్షియల్ ధరలు భారీగా పెంచేసింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.993 పెరిగింది.
పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సీఎం భగవంత్ మాన్ మద్యం తాగి సభకు వచ్చినట్లు శిరోమణి అకాలీ దళ్ (SAD) ఆరోపించింది.