BIG BREAKING: కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

కుల గణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది.

New Update
BREAKING

BREAKING

కుల గణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అని పేర్కొంది. కుల గణన అంశంలో కోర్టుల జోక్యం ఉండకూడని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు