Latest News In Telugu Anurag Thakur: అనురాగ్ ఠాకూర్.. పార్లమెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్కడు! ఆగస్టు 1న పార్లమెంట్ సమావేశాల్లో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగం వైరల్ అయ్యింది. తమ కులం ఏంటో చెప్పని వారు కుల గణన అడుగుతున్నారంటూ ఆయన విపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో అనురాగ్‌కు పార్టీలో మంచి వక్తగా గుర్తింపు వచ్చింది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Stalin: దేశవ్యాప్తంగా కులగణన జరగాలి: సీఎం స్టాలిన్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేపట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టగా, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే తెలంగాణలో బీసీ కులగణన చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గైడ్‌లైన్స్‌ను ఖరారు చేయనున్నారు. అన్ని సజావుగా సాగితే జులైలో కులగణన చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Caste Census in Telangana: త్వరలో తెలంగాణలో కులగణన! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో కులగణన చేపట్టనున్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కులగణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan : ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ కుల గణనపై సీఎం జగన్ కు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు కుల గణన చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:ఆంధ్రాలో కులగణన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో కులగణన ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రతీగామంలోని వాలంటీర్లు దీనిని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళి వాలంటీర్లు సర్వే చేస్తున్నారు. పదిరోజుల పాటూ జరగనున్న కులగణన సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mayawati: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి: మాయావతి డిమాండ్ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. ఇటీవలే పలు రాష్ట్రాలు అందుకు అంగీకరించడం, సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మాయావతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. By Naren Kumar 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra pradesh:ఏపీలో కులగణన కోసం ప్రత్యేక యాప్.. వారంలోపే పూర్తి సర్వే ఏపీలో కులగణన చేయాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి 27లోపు డిజిటల్ విధానంలో కులగణన చేయడానికి సర్కారు నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ని కూడా సిద్ధం చేస్తోంది. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బిహార్‌లో 75 శాతానికి పెరగనున్న రిజర్వేషన్లు.. రేపే అసెంబ్లీలో బిల్లు.. బిహార్ సర్కార్ ఇటీవల కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా గణంకాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న 60 శాతం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn