Society కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Caste Census Application Form | RTV By RTV 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Caste Census Application | RTV కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Telangana Government gets ready for doing Caste Census and releases Application Form with crucial information to be furnished | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Caste Census: ఈ వారంలోనే కులగణన.. అడిగే 54 ప్రశ్నలివే! తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే కులగణన కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 54 ప్రశ్నలతో 7 పేజీలను రూపొందించిన ప్రణాళిక శాఖ.. తాజాగా ఆస్తులు, రిజర్వేషన్ల ద్వారా లబ్దిపొందిన వివరాలను సేకరించేలా కొత్త ఫార్మాట్ తయారు చేసినట్లు తెలుస్తోంది. By srinivas 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు! రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ, కుల సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను 60రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో18 జారీ చేశారు. By Seetha Ram 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ తెలంగాణలో సమగ్ర కులగణనపై రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆర్థిక, విద్య, సామాజిక, ఉద్యోగ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎం శాంతి కుమారి ఉత్తర్వుల్లో తెలిపారు. 60 రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. By B Aravind 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అయోమయంలో రేవంత్ సర్కార్.. కులగణనపై అనేక ప్రశ్నలు! కులగణనపై రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటనేది అంతు చిక్కడం లేదు. సెప్టెంబర్ మొదటి వారంలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తారని తొలుత ప్రచారం జరిగినా.. మళ్ళీ ఇప్పుడు ఆ చర్చే జరగకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: వ్యూహం మార్చిన రేవంత్.. మూడు నెలల్లో కులగణన సాధ్యమవుతుందా? బీసీ కుల గణన కూడా పూర్తి చేశాకే మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూడు నెలల్లో కుల గణన సాధ్యమవుతుందా ? లేదా? అనేది తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anurag Thakur: అనురాగ్ ఠాకూర్.. పార్లమెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒకే ఒక్కడు! ఆగస్టు 1న పార్లమెంట్ సమావేశాల్లో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగం వైరల్ అయ్యింది. తమ కులం ఏంటో చెప్పని వారు కుల గణన అడుగుతున్నారంటూ ఆయన విపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో అనురాగ్‌కు పార్టీలో మంచి వక్తగా గుర్తింపు వచ్చింది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn