Latest News In Telugu Telangana: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే తెలంగాణలో బీసీ కులగణన చేపట్టేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం గైడ్‌లైన్స్‌ను ఖరారు చేయనున్నారు. అన్ని సజావుగా సాగితే జులైలో కులగణన చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Caste Census in Telangana: త్వరలో తెలంగాణలో కులగణన! సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో కులగణన చేపట్టనున్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కులగణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan : ఇప్పుడు కుల గణన ఎందుకు?.. సీఎం జగన్‌కు పవన్ బహిరంగ లేఖ కుల గణనపై సీఎం జగన్ కు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు కుల గణన చేపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:ఆంధ్రాలో కులగణన ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో కులగణన ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రతీగామంలోని వాలంటీర్లు దీనిని నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్ళి వాలంటీర్లు సర్వే చేస్తున్నారు. పదిరోజుల పాటూ జరగనున్న కులగణన సర్వే కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mayawati: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి: మాయావతి డిమాండ్ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. ఇటీవలే పలు రాష్ట్రాలు అందుకు అంగీకరించడం, సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మాయావతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. By Naren Kumar 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra pradesh:ఏపీలో కులగణన కోసం ప్రత్యేక యాప్.. వారంలోపే పూర్తి సర్వే ఏపీలో కులగణన చేయాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి 27లోపు డిజిటల్ విధానంలో కులగణన చేయడానికి సర్కారు నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ని కూడా సిద్ధం చేస్తోంది. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బిహార్‌లో 75 శాతానికి పెరగనున్న రిజర్వేషన్లు.. రేపే అసెంబ్లీలో బిల్లు.. బిహార్ సర్కార్ ఇటీవల కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా గణంకాల ఆధారంగా ప్రస్తుతం ఉన్న 60 శాతం రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. By B Aravind 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EXPLAINER: తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా ఓబీసీ కులగణన? రాహుల్ అస్త్రాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొనున్నారు? తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కులాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం గురించి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారంటూ రాహుల్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టాల స్ట్రాటజీతో కాంగ్రెస్ కులగణన అంశాన్ని హైలెట్ చేస్తుందా? ఇది రానున్న ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా తెలుసుకోవాలంటే పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi On Caste Census: కులం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు.. కుల గణన నివేదిక తర్వాత మోదీ వ్యాఖ్యలు! బీహార్ కుల గణన నివేదిక రాజకీయంగా పెద్ద రచ్చ లేపుతోంది. తమ రాష్ట్రంలో కులాల లెక్కలను నితీశ్ సర్కార్ బహిర్గతం చేసింది. కులాల ప్రతిపాదికన జనాభా గణన జరగాలని కాంగ్రెస్ సహా అనేక యాంటీ బీజేపీ పార్టీలు పట్టుపడుతున్న వేళ ఈ నివేదిక రిలీజ్ అయ్యింది. దీనిపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. కులం పేరిట దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn