కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Caste Census Application | RTV
కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Telangana Government gets ready for doing Caste Census and releases Application Form with crucial information to be furnished | RTV
కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.. | Telangana Government gets ready for doing Caste Census and releases Application Form with crucial information to be furnished | RTV
తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే కులగణన కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 54 ప్రశ్నలతో 7 పేజీలను రూపొందించిన ప్రణాళిక శాఖ.. తాజాగా ఆస్తులు, రిజర్వేషన్ల ద్వారా లబ్దిపొందిన వివరాలను సేకరించేలా కొత్త ఫార్మాట్ తయారు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ, కుల సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను 60రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో18 జారీ చేశారు.
తెలంగాణలో సమగ్ర కులగణనపై రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆర్థిక, విద్య, సామాజిక, ఉద్యోగ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎం శాంతి కుమారి ఉత్తర్వుల్లో తెలిపారు. 60 రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కులగణనపై రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటనేది అంతు చిక్కడం లేదు. సెప్టెంబర్ మొదటి వారంలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తారని తొలుత ప్రచారం జరిగినా.. మళ్ళీ ఇప్పుడు ఆ చర్చే జరగకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీ కుల గణన కూడా పూర్తి చేశాకే మరో మూడు, నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మూడు నెలల్లో కుల గణన సాధ్యమవుతుందా ? లేదా? అనేది తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
ఆగస్టు 1న పార్లమెంట్ సమావేశాల్లో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగం వైరల్ అయ్యింది. తమ కులం ఏంటో చెప్పని వారు కుల గణన అడుగుతున్నారంటూ ఆయన విపక్ష పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో అనురాగ్‌కు పార్టీలో మంచి వక్తగా గుర్తింపు వచ్చింది.