స్పోర్ట్స్ IPL: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్.. రూ.1.25 కోట్ల డిమాండ్! ఐపీఎల్ 2025 వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ పోటీపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 42 ఏళ్ల అండర్సన్ తన కనీస ధర రూ.1.25 కోట్లకు పేరును నమోదు చేసుకున్నాడు. జిమ్మీ అన్‌సోల్డ్‌గా మిగులుతాడా, రికార్డు క్రియేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. By srinivas 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Glenn Maxwell: ఆర్సీబీ రిలీజ్ చేయడంపై మ్యాక్స్‌వెల్ సంచలన కామెంట్స్! ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఢిల్లీ కెప్టెన్ ఫిక్స్.. ఆ ఛాంపియన్‌కే జీఎంఆర్ మొగ్గు! ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ను అధికమొత్తంలో కొని కెప్టెన్ బాధ్యతలు ఇస్తామని జీఎంఆర్ గ్రూప్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2024లో కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపాడు శ్రేయస్. By srinivas 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 Retention: ఐపీఎల్ 2025 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే! ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: వేలంలోకి రిషబ్ పంత్.. రూ.30 కోట్లతో ఆ ఫ్రాంఛైజీ రెడీ! భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లేదా గుజరాత్ పంత్ ను రూ. 30 కోట్లకు దక్కించుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెబుతున్నాడు. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 రిటెన్షన్ లిస్ట్ రిలీజ్.. ఏ ఫ్రాంచైజీకి ఎవరంటే? ఐపీఎల్ 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ముంబైని వీడి లక్నోకు పయనం కానున్న రోహిత్ శర్మ! 2024 వరల్డ్ కప్ విజేత రోహిత్ శర్మ IPLలో ముంబై ని వీడి లక్నోకు పయనమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించటంతో అతను మెగా వేలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dinesh Karthik: డీకే కు బంపర్ ఆఫర్.. బ్యాటింగ్ కోచ్, మెంటార్ గా బాధ్యతలు! దినేశ్ కార్తిక్ ఆర్సీబీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ సీజన్ 2025 నుంచి బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. 'మా వికెట్ కీపర్‌కు ఘన స్వాగతం. దినేశ్ కార్తీక్ సరికొత్త అవతారంతో ఆర్సీబీకి తిరిగివచ్చాడు' అంటూ ఆర్సీబీ అధికారిక పోస్ట్ పెట్టింది. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn