IPL Toppers: ఐపీఎల్ ఈ సీజన్ టాపర్లు వీళ్ళే..
ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో..
ఐపీఎల్ 2025 ముగిసింది. ఆర్సీబీ టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాంతో పాటూ టోర్నీ మొత్తానికి మరికొంత మంది టాపర్లుగా నిలిచారు. ఎవరెవరు ఏమేమీ గెలుచుకున్నారు...కింది ఆర్టికల్ లో..
ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ నిరీక్షత ర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ ను గెలుచుకుంది. పంజాబ్ పై ఆరు పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో బెంగళూరు సంబరాలు అంబరాన్నంటాయి.
ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ ఈ సాలా కప్ నమ్దే కల నెరవేరింది. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఐపీఎల్ 18 సీజన్ కప్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయగర్వంతో ఎత్తుకుంది. ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.
పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. అందుకే బెంగళూరు విజయం కాదు విరాట్ కోహ్లీ విజయం..
పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లలో ఏ టీమ్ గెలిచిన చరిత్రే అవుతుంది. ఇంతవరకు ఇరు జట్లు కప్ కొట్టలేదు. మరి ఏ టీమ్ కప్ సాధిస్తుందో చూడాలి.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 191 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు ఇచ్చింది. ఇందులో విరాట్ 43 పరుగులు పరుగులు కొట్టాడు. కానీ బంతులను చాలానే తినేశాడు. దీనిపై మాజీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీతో జరగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఏకంగా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లకు 98 పరుగలకు 4 కీలక వికెట్లను చేజార్చుకుంది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ తో ఆర్సీబీ గెలుస్తుందా లేదా చూడాల్సి ఉంది.