Rohit Sharma : రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు.. మాక్స్వెల్ రికార్డు సమం!
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చేదు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చేదు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ జట్టును సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నెలకొల్పంది. రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే, స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ భారీ జరిమానా విధిస్తూ పాయింట్ల కోత విధించింది.
క్రికెట్ లోకంలో విషాదం నెలకొంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు, పంజాబ్ మాజీ పేసర్ అమన్ ప్రీత్ సింగ్ గిల్ (36) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA), మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
మహిళల టీ20 వరల్డ్ కప్ జూన్ 12న ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును శనివారం ప్రకటించారు. ఈసారి మహిళా వరల్డ్ కప్‌నకు ICC రూ.82 కోట్ల ప్రైజ్‌మనీని కేటాయించింది.
శ్రీలంకు చెందిన ఇద్దరు అండర్ 19క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబోలోని ఓ హోటల్ లో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డు చేశారన్న ఆరోపణలు వీరిపై ఉండటంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఐపీఎల్లో భాగంగా ఆదివారం జరిగిన లో-స్కోరింగ్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య జరిగిన ఈ పోరు ఊహించని మలుపులతో అభిమానులను ఉర్రూతలూగించింది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సంజు శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఈ సీజన్లో రెండు సెంచరీలు బాదిన శాంసన్ .. నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్2026 సీజన్లో పెను విషాదం చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ఫీల్డర్ లుంగి ఎన్గిడి ప్రయత్నించగా అతని తల మైదానంలోని నేలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.