/rtv/media/media_files/2025/04/03/llM0xw9eakleBEkFFhzf.jpg)
KKR VS SRH
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడేసిన ఇరుజట్లు.. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. లేదంటే.. రేసు నుంచి వైదొలిగే పరిస్థితులు రావొచ్చు.
Also Read: మరో వివాదంలో షమీ. ప్రభుత్వ నిధులు మింగేసిన సోదరి!
గత సీజన్‌లో ట్రోఫీ గెలిచిన కేకేఆర్.. ఈ సీజన్‌లో మాత్రం ఇప్పటిదాకా 3 మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచ్‌లో గెలిచింది. పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలోకి వచ్చేసింది. ఆటలో స్థిరత్వం లేకపోవడం, బ్యాటంగ్, బౌలింగ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం అనేవి బలహీనతలుగా కనిపిస్తున్నాయి.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
SRH కూడా మూడు మ్యాచ్‌ల్లో ఒకే మ్యాచ్ గెలిచింది. ప్రస్తుతం ఈ టీమ్ 8వ స్థానంలో ఉంది. ఇంతకుముందు జరిగిన మ్యా్‌చ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నప్పటికీ కూడా.. బౌలింగ్ విభాగంలో స్థిరత్వం లోపించడంతో SRHకు కలిసిరాలేదు.
Also Read: ఆ అందగత్తెతో డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్