స్పోర్ట్స్ IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో టీమ్.. ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఇంతకుముందు ఎస్ఆర్ఎచ్ ఒక మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. లక్నో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH mems: SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్ SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్‌తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు. By K Mohan 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RCB : ఆర్సీబీ జట్టును కాదు మేనేజ్మెంట్నే మార్చాలి.. స్టార్ ఆటగాడు! సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్ తర్వాత RCB టీమ్ మేనేజ్మెంట్పై ప్రముఖ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహేష్ భూపతి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఏం ట్విట్ చేశారో చదివేయండి. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ ఈ నెల 25న హైదరాబాద్ - బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నిర్వాహకులు టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. By B Aravind 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. బరిలోకి దిగిన చెన్నై బ్యాటర్లు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ - చెన్నై మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటర్లు బరిలోకి దిగారు. దీంతో ఇరుజట్ల అభిమానులు ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తున్నారు. By B Aravind 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH vs MI: ఉప్పల్‌లో కొడితే బాల్ తుప్పల్లో పడిందంటే ఇదేనేమో.. ఇంత అరాచక మ్యాచ్ ఎప్పుడూ చూడలేదు భయ్యా! ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌లో రికార్డులు ఏరులై పారాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి 38 సిక్సులు కొట్టారు. ఇక రెండు టీమ్‌లు కలిపి 523 రన్స్ చేశాయి. ఇలా ఎన్నో లిస్టుల్లో ఈ మ్యాచ్ టాప్‌లో నిలిచింది. రికార్డులపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH: సన్‌రైజర్స్‌కు వలర్డ్‌కప్ హీరో.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే! ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావీస్ హెడ్‌ను ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. 2023 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో హెడ్ దుమ్ములేపాడు. దీంతో అతడిని రూ.6.80 కోట్లకు హెడ్‌ను కొనుగోలు చేసింది. By Trinath 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SRH: బోర'బండ' బ్రూక్‌కు బై బై.. ఇంటికెళ్లి బొజ్జో బ్రో! ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు బ్రూక్‌ను రూ.13.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బ్రూక్ అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. బ్రూక్‌తో పాటు మరో ఐదుగురు ప్లేయర్లను SRH వదిలేసింది. By Trinath 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn