Shah Rukh Khan : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?
టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కెరీర్‌కు 2009లో బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహ-యజమాని షారూఖ్ ఖాన్ చేసిన సాయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
టీమిండియా క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కెరీర్‌కు 2009లో బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహ-యజమాని షారూఖ్ ఖాన్ చేసిన సాయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు మాజీ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ను తమ కొత్త ప్రధాన కోచ్‌గా నియమించింది. గత సీజన్లో జట్టు నిరాశపరిచిన నేపథ్యంలో, ఇప్పటివరకు ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ స్థానంలో నాయర్‌ను నియమించారు.
ఐపీఎల్ 2026 కోసం ట్రేడ్ డీల్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కు కెప్టె్న్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మూడు వేర్వేరు జట్లు...మూడింటినీ ఫైనల్స్ కు చేర్చాడు. ఈ ఘనత ఒక్క పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కే దక్కింది. ఈసారి ఫైనల్ లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన టేబుల్ టాప్ మాత్రం పంజాబ్ కింగ్స్ ను నిలబెట్టాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు.
కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలువనుంది. ఒకవేళ బెంగళూరులో వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 13వ ఓవర్లో మొదటి బాల్ వదిలి అన్ని సిక్స్‌లు బాదగా.. ఆ తర్వాత ఓవర్ మొదటి బాల్ కూడా సిక్స్ కొట్టాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా బ్యాటింగ్ చేయనుంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడేసిన ఇరుజట్లు.. ఇకపై ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.
ఎట్టకేలకు ముంబై జట్టు బోణీ కొట్టింది. కోల్‌కతా కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్.