Latest News In Telugu IPL in Vizag: విశాఖ క్రికెట్ లవర్స్‌కు అలెర్ట్.. ఆన్లైన్ టికెట్ల అమ్మకాల ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే! విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌కు ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్ విక్రయాలు మొదలువుతాయి. మార్చి 26న ర్దేశిత కౌంటర్లలో టికెట్లను రీడీమ్ చేసుకోవచ్చు. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KKR vs SRH: ఊరించి.. ఉసురుమనిపించారు.. హైదరాబాద్ కొంపముంచింది ఆత్రమే! ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై హైదరాబాద్ 4 రన్స్ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. చివరి 5 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి విజయానికి 5 పరుగుల దూరంలో SRH నిలిచిపోయింది. కమ్మిన్స్ టీమ్ ఓటమికి కారణాలేంటి? సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rinku Singh: ఈ కుర్రాడిని సానపెడితే మరో యువరాజ్, ధోనీ అవుతాడు భయ్యా! రాసి పెట్టుకోండి! చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉంటే వరుస పెట్టి 5సిక్సులు కొట్టి ఐపీఎల్లో కోల్‌కతాకు మరుపురాని విజయాన్ని అందించిన రింకు సింగ్‌పై మాజీ ప్లేయర్ కిరణ్ మోరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకు సింగ్‌ని సానపెడితే యువరాజ్, ధోనీలాగా టీమిండియాకు మ్యాచ్‌లను ఫినిష్ చేయగలడన్నాడు. ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో పెట్టుకోని రింకు సింగ్‌ని అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రస్తుతం రింకు సింగ్ ఐర్లాండ్ టూర్లో ఉన్నాడు. By Trinath 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn