సద్గురకు చెందిన ఇషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సద్గురుపై గతంలో వచ్చిన అనేక ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. short News | Opinion | నేషనల్ | క్రైం not present

Trinath
పొద్దున లేస్తే చాలు ఏ దేశంపై బాంబులు వెయ్యాలన్న ఆలోచన ఇజ్రాయెల్ సైన్యానిది! ఇదేదో ఏడాది నుంచో రెండేళ్ల నుంచో జరుగుతున్న తంతు కాదు.. Shorts for app | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
జగన్ ది ఏ మతం? గత కొన్ని రోజులుగా ఏపీ పాలిటిక్స్ అంతా ఈ ప్రశ్న చుట్టే తిరుగుతున్నాయి. జగన్ ది క్రిస్టియన్ ఫ్యామిలీ అని అందరికీ తెలిసిన విషయమే. Short News | కడప | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
క్షమాభిక్ష అవకాశమున్నా తిరస్కరించి ఉరి కొయ్యను ముద్దాడిన యోధుడు భగత్‌సింగ్. భగత్ సింగ్ నక్షత్రమని చరిత్రకారులు చెబుతుంటారు. Short News | Latest News In Telugu | నేషనల్
వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సెప్టెంబర్ 18న గణేష్ చతుర్థి సందర్భంగా వినాయకుడి గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి. బహిరంగ వినాయక చవితి ఉత్సవాలను బాలగంగాధర తిలక్ 1893లో ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో గణేష్ చతుర్థిని మొదటిసారిగా గ్రాండ్‌గా జరుపుకున్నారు.
విజయవాడలోని గుణదల, మాచవరం, క్రీస్తురాజపురం, విద్యాధరపురం లాంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఎక్కువ. వాస్తవానికి నగరంలో 30శాతం ప్రజలు కొండ భూభాగాల్లోనే నివసిస్తున్నారు. అయితే వీరికి రక్షణ లేదన్న విమర్శలున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం 96శాతం డీప్‌ఫేక్ వీడియోలు అశ్లీలమైనవే! అటు చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను ఏఐ టూల్స్ ద్వారా ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు, ఫొటోలను క్రియేట్ చేయడానికి మోడ్రన్ అల్గారిథమ్స్‌తో పాటు మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తారు.
ఫ్లాట్‌వార్మ్‌లు, కోరల్ రీఫ్ ఫిష్, స్లిప్పర్ లింపెట్స్, మూర్ ఈల్స్, చిలుక చేప, రాస్సెస్, క్లోన్ ఫిష్ లాంటివి వయసు పెరిగే కొద్దీ లింగాన్ని మర్చుకుంటాయి. పునరుత్పత్తి కోసం ఇలా మార్చుకునే సామర్థ్యం ఈ చేపలకు ఉంది. అనేక పగడపు దిబ్బల చేపలు కూడా లింగాన్ని మార్చుకోగలవు.
క్రయోప్రెజర్వేషన్ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారిని బతికించవచ్చని అమెరికన్ కంపెనీ 'అల్కోర్' చెబుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే 233 మృతదేహాలను భద్రపరిచింది. జెనరేటివ్ మెడిసిన్ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారిని బతికించేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది.
అప్రెంటిస్ పోస్టుల కోసం ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మొత్తం 1500 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు ఫీజ్ రూ. 500. అభ్యర్థి వయస్సు పరిమితి 20 -28 సంవత్సరాలు.