/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 04, 2025 13:34 IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్
-
Apr 04, 2025 11:14 IST
అఘోరీ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ (వీడియో చూశారా)
లేడీ అఘోరీకి బిగ్ షాక్ తగిలింది. వర్షిణిని తమ ఫ్యామిలీ ఇంటికి తీసుకొచ్చింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో పెట్రోల్ బంక్‌లో నిద్రిస్తున్న టైంలో విష్ణు, శ్రీ హర్ష పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. తాను అఘోరీని వదిలి రానంటున్నా బలవంతంగా లాక్కెల్లారు.
Sri Varshini back to home from Lady Aghori Photograph: (Sri Varshini back to home from Lady Aghori) -
Apr 04, 2025 09:59 IST
నటుడు & దర్శకుడు మనోజ్ కుమార్ సినీ ప్రస్థానం.. పద్మశ్రీతో పాటు!
బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన తన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించారు. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు పొందారు.
bollywood Actor and director Manoj Kumar Passes Away and her Cinematic career Photograph: (bollywood Actor and director Manoj Kumar Passes Away and her Cinematic career) -
Apr 04, 2025 09:57 IST
వీడే.. వీడే ఆ ప్రియుడు.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపింది వీడికోసమే- ఫొటోలు వైరల్!
అమీన్‌పూర్‌లో ఇటీవల దారుణం జరిగింది. ప్రియుడి కోసం రజిత అనే మహిళ తన ముగ్గురు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపేసింది. తాజాగా రజిత, ప్రియుడు శివను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో అతడు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.
Ameenpur 3 Children Case rajitha boyfriend shiva photo viral Photograph: (Ameenpur 3 Children Case rajitha boyfriend shiva photo viral) -
Apr 04, 2025 09:57 IST
రెండు చేతులతో బౌలింగ్..ఏం టాలెంట్ రా భయ్
-
Apr 04, 2025 09:56 IST
పాపం మ్యాచ్ కోసం ఫస్ట్ నైట్ క్యాన్సిల్.. అయిన ఓడిపోయిన సన్‌రైజర్స్
-
Apr 04, 2025 09:55 IST
ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ పేషీలో మంటలు!
-
Apr 04, 2025 08:10 IST
ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్
-
Apr 04, 2025 08:08 IST
హెల్త్ సూపర్‌వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
-
Apr 04, 2025 08:08 IST
ప్రముఖ నటుడు కన్నుమూత
బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం, వయోభారంతో ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు.
Veteran Actor Manoj Kumar Passes Away At 87 Photograph: (Veteran Actor Manoj Kumar Passes Away At 87) -
Apr 04, 2025 08:07 IST
ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!
టీమిండియా క్రికెటర్ చాహల్-మహ్‌వశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల మహ్‌వశ్ సోషల్ మీడియాలో ‘హస్బెండ్’ పోస్టు పెట్టింది. అందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది. ఆ వీడియోకు చాహల్ లైక్ కొట్టడంతో వీరిద్దరి రిలేషన్ వార్తలకు మరింత బలం చూకూరినట్లైంది.
Yuzvendra Chahal - RJ Mahvash Photograph: (Yuzvendra Chahal - RJ Mahvash) -
Apr 04, 2025 08:07 IST
ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
ఒడిశా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో 12 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లడంతో లైంగికంగా వేధించి వీడియో రికార్డింగ్ చేశాడు. వెంటనే తల్లిదండ్రులు 139కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు.
-
Apr 04, 2025 08:06 IST
హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు
-
Apr 04, 2025 08:06 IST
మరో నెల రోజులపాటు ముంబైలోనే కొడాలి నాని.. టెన్షన్‌లో అభిమానులు!
-
Apr 04, 2025 08:05 IST
వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం
-
Apr 04, 2025 08:04 IST
ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!