Weather Alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సోకేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన 4 పేజీల లేఖ సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్లలో తన కుమార్తె ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.భరించలేని మనోవేదన అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.
బండి భగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన పోక్సో (POCSO) కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టులో ఎలాంటి తాత్కాలిక ఉపశమనం లభించలేదు. ఈ దశలో ముందస్తు బెయిల్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
తెలంగాణలోని ప్రముఖ నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పురపాలక శాఖను ఆదేశించారు.
భాగ్యనగర నడిబొడ్డున ఒక ఐపీఎస్ అధికారిణి చేపట్టిన సాహసోపేతమైన 'సీక్రెట్ ఆపరేషన్' ప్రతి మహిళలోనూ ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఒక పోలీస్ అధికారిణి సామాన్య మహిళగా ఎదుర్కొన్న చేదు అనుభవాలు, సమాజంలో మహిళల భద్రత ఎంతటి సవాలుగా మారిందో తెలియజేస్తున్నాయి.
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నిపాలైంది. దీంతో రైతులు గుండె పగిలేలా విలపిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం G.O.Rt.No. 553 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
విశ్వాసానికి మారుపేరైన శునకాలపై మనుషులు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఉదంతం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. మూగజీవాల రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ, వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉదంతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
భారతదేశ రాజకీయ చరిత్రలో, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసి, ఒక ప్రాంతీయ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన చరిత్ర భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సొంతం.