లైఫ్ స్టైల్ Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని అర్థం ఏంటంటే.. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరుగుతాయని, ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నిజామాబాద్ Nizamsagar: నిజాంసాగర్ దగ్గర కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేష్ అనే యువకుడు ఓ మహిళను చంపిన డెడ్‌బాడీ తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు. దాస్‌నగర్ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు యువకుడు దొరికిపోయాడు. మృతురాలు కమలగా గుర్తించారు. By K Mohan 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు! పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Earthquakes: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం! ఇండియాలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరేషియా పలక అంచున ఉన్న భారత్, చైనా, మయన్మార్, అఫ్గనిస్థాన్ దేశాల్లో తరుచూ భూమి కంపిస్తోంది. భూమి లోపల గ్యాంప్లు ఫిల్ చేయడానికి మరో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ. By K Mohan 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump-Carney: కెనడా ప్రధానికి ట్రంప్ ఫోన్..ఎందుకంటే! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ,ట్రంప్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌నే వెల్లడించారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. వేతనం పెంపు.. ఎంతంటే? కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు కనీస వేతనం రూ.307గా ప్రకటించింది. ఇది 2024-25 సంవత్సరంతో పోలిస్తే రూ.7 ఎక్కువ. కొత్త వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్! అమెరికాలోని ఉన్నత విద్య, పరిశోధనల కోసం అక్కడ యూనివర్సిటీలలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్‌లను లైక్ చేసినా..షేర్ చేసినా వీసాలను రద్దు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live News: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ! Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pastor Praveen: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ! పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసును ఛేదించేందుకు దాదాపు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2, విజయవాడ-రాజమండ్రి మార్గంలో మరో 2 టీమ్స్ వివరాలను సేకరిస్తున్నాయి. మరో టీం ప్రవీణ్ ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn