నేషనల్ Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆమె ఇంట్లో దేవుడికి హారతి ఇస్తుండగా ఆమె చున్నీకి మంటలు అంటుకున్నాయి.కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..! రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అంతే కాకుండా మరో 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే తెలిపింది. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి 15ఏళ్ల కుర్రాడు కారు డ్రైవింగ్ కారణంగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి చనిపోయింది. ఈ ఘటన రంజాన్ రోజే ఢిల్లీలోని పహర్గంజ్లో చోటుచేసుకుంది. కారు నడిపిన బాలుడి పేరు పంకజ్ అగర్వాల్, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్రాఫిక్ SI షాకింగ్ విషయాలు మార్చి 24 సాయంత్రం 5 గంటలకు పాస్టర్ ప్రవీణ్ విజయవాడ చేరుకున్నప్పుడు ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు చూశారు. సాయంత్రం 5.20 గంటలకు రామవరప్పాడు VMC పార్క్ దగ్గర ప్రవీణ్ పడిపోయాడు. ప్రవీణ్ రామవరప్పాడు VMC పార్క్ దగ్గర పడిపోయాడని ఎస్సై సుబ్బారావు మీడియాకు తెలిపారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Temperature: ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో దబిడి దిబిడే.. IMD వార్నింగ్ ఇండియాలో ఏప్రిల్, జూన్ మధ్య సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. అధిక హీట్‌వేవ్ కారణంగా ఈ సీజన్లో సుమారు 10 శాతం వరకు విద్యుత్తు డిమాండ్ పెరగనున్నాయట. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేడి త్రీవత ఎక్కువ. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: బౌలింగ్‌తో చెలరేగిపోతున్న ముంబై.. కేకేఆర్ ఆలౌట్? వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. కేవలం 7 ఓవర్లకు 45 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశారు. త్వరలో ఆలౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ MI vs KKR: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pastor Praveen: ప్రవీణ్ చాలా నీరసంగా కనిపించారు.. RTVతో ప్రత్యక్ష సాక్షి సంచలన నిజాలు! పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో టీ తాగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రవీణ్ చాలా నీరసంగా కనిపించినట్లు ఆ హోటల్ లో పని చేసే వ్యక్తి RTVకి చెప్పారు. ఈ సమయంలో అంత దూరం ప్రయాణించవద్దని తాను చెప్పానన్నారు. By Nikhil 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’ త్వరలో ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తాడని శివసేన (యూబీటీ) MP సంజయ్ అన్నారు. అది చెప్పడానికే RSS ప్రధాన కార్యాలయానికి ఉగాది రోజు వెళ్లారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తర్వరలో బీజేపీ కొత్త ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తోందని సంజయ్ రౌత్ చెప్పారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన HCU భూముల అమ్మకంపై మొదటిసారి యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. వర్సిటీకి కేటాయించిన భూములు అమ్మాలంటే ఎగ్జిక్యూటి కమిటీ వేయాల్సిందే యాజమాన్యం తెలిపింది. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ మర్డరే.. ఇదిగో ప్రూఫ్: మాజీ ఎంపీ హర్షకుమార్ మరో సంచలన వీడియో పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని మాజీ ఎంపీ హర్షకుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుకాల ప్రభుత్వమే ఉందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ హత్యపై ఎందుకు హైరానా పడుతోందని ప్రశ్నించారు. By Nikhil 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Fire accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అందులోనే 15 మంది కార్మికులు ఉత్తరప్రదేశ్ నోయిడాలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 15 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ పారాసెటమాల్ ఎక్కువగా వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త పారాసెటమాల్ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కడుపు సంబంధిత సమస్యలు, అలెర్జీ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌లో విమానం నడిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి! వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆకాశంలో ప్రైవేట్ జెట్‌ను నడిపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న తాను కన్న కల నెరవేరిందని.. ఆఫీషియల్‌గా పైలట్ నడిపినట్లు తెలిపారు. ఫస్ట్ సోలో ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇదేనని పోస్ట్ చేశారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: బీఆర్ఎస్ నేత దారుణ హత్య సంగారెడ్డి జిల్లాలో రాజకీయ హత్య సంచలనంగా మారింది. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ నేత హరిసింగ్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. By Nikhil 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు అరెస్టు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసాకు సనోజ్ మిశ్రా ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓ రేప్ కేసులో ఈ దర్శకుడిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు తీసి బెదిరించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: వేసవిలో ఈ ఆహారాన్ని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా! వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. . By Bhavana 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn