BREAKING: ప్రముఖ షూటర్ కన్నుమూత!
భారత క్రీడా ప్రపంచం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ భారతీయ షూటర్, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. ఆయన మరణం క్రీడాకారులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
భారత క్రీడా ప్రపంచం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ భారతీయ షూటర్, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. ఆయన మరణం క్రీడాకారులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం చల్లబడుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్ తన అణ్వాయుధాలను వదులుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్ఎక్స్ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే 70 బిలియన్ డాలర్లకు పైగా ఆర్డర్లు వచ్చాయి.
ఇరాన్‌పై చేపట్టిన దాడులకు ఇకపై గుడ్ బై చెప్పనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు దాదాపు సఫలీకృతమయ్యాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఒమన్ గల్ఫ్‌లో భారత నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. అందులో 21 మందిని రక్షించారు.
తమ దేశంపై అమెరికా దాడులకు ప్రతీకారంగా.. గల్ఫ్ దేశాల చమురు రవాణాకు ప్రధాన మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో ట్రంప్ ఓ రహస్య మిషన్ నిర్వహించినట్లు తెలిపారు.
దేశీయంగా తయారయ్యే 'ఎలక్ట్రానిక్ సిగ్నల్ జామర్లను' సరఫరా చేయడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని విలువ సుమారు రూ.449 కోట్లు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల మన నౌకాదళం సముద్రంలో ఎదురయ్యే శత్రువుల దాడులను మరింత సమర్థవంతంగా అడ్డుకోగలదు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న పలు రకాల ఎక్సైజ్ సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.