టెక్నాలజీ Samsung AI Refrigerator: ఇదేం కిక్కు భయ్యా.. ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌తో శాంసంగ్ AI ఫ్రిడ్జ్ లాంచ్! శాంసంగ్ కంపెనీ ఏఐ ఆధారిత ఫ్రిడ్జ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బెస్పోక్ AI-పవర్డ్ రిఫ్రిజిరేటర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఎన్నో అధునాతన ఫీచర్లు అందించింది. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా పోయిన ఫోన్‌ను ట్రాక్ చేసి చెబుతుంది. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీ Summer Air Cooler Offers: ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి అమెజాన్ వేసవిలో కూలర్లపై ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ ఫ్రియో 23L న్యూ పర్సనల్ కూలర్ రూ.4,899కి కొనుక్కోవచ్చు. కెన్‌స్టార్ పల్స్ HC 20 పోర్టబుల్/రూమ్/పర్సనల్ కూలర్ రూ.రూ.3,990కి, హావెల్స్ కల్ట్ ప్రో 17L పర్సనల్ ఎయిర్ కూలర్‌ను రూ.4,099కే సొంతం చేసుకోవచ్చు. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Myanmar: భూకంప శిథిలాల కింద నుంచి ఐదు రోజుల తర్వాత సజీవంగా 26 ఏళ్ల యువకుడు! భారీ భూకంపంతో మయన్మార్ , థాయ్‌లాండ్ లు వణికిపోతున్నాయి.ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద ఐదు రోజుల తరువాత 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HCU Land Issue: HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్.. టెన్షన్ టెన్షన్ HCUలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కాళ్లు చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: జపాన్ కనిపించకుండా పోనుందా..? జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలగనున్నట్లు తెలుస్తుంది. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoist Letter: కాల్పులు వద్దు.. శాంతి చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల సంచలన ప్రకటన! మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో కాల్పులు నిలిపివేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. By Nikhil 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: అప్పుడు చైనా...ఇప్పుడు రష్యాలో కొవిడ్ తరహా మిస్టరీ వైరస్...! రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JAAT: బాలీవుడ్లో జానీ మాస్టర్ హవా.. ఊర్వశీకి పవర్ ఫుల్ కొరియోగ్రఫీ.. కిక్కే కిక్కు! సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో ‘జాట్’ మూవీ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టచ్ కియా అంటూ సాగే ఈ సాంగ్‌లో ఊర్వశీ రౌతేలా చిందేశారు. జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Nano EV Car: రచ్చ రచ్చే.. 2025 టాటా నానో ఈవీ రెడీ.. సింగిల్ ఛార్జింగ్‌తో 200 కి.మీ రయ్ రయ్! ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో మరో మోడల్‌ను పరిచయం చేయనుంది. టాటా నానో ఈవీ 2025 కార్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది. దీని ధర రూ.6లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 200కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని సమాచారం. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn