ఆంధ్రప్రదేశ్ 🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Aghori - Sri Varshini: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది. By Seetha Ram 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం వల్ల ఈ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త! B12 లోపం కారణంగా, శరీరంలో అలసట అధికంగా మారుతుంది. నిజానికి, ఈ విటమిన్ లోపం వల్ల, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America - Britan: ట్రంప్ తో ప్రపంచీకరణ ముగిసినట్లే! అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల పై భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఆయన చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టారని బ్రిటన్ ప్రధాని మంత్రి కీర్ స్టార్మర్ ఇటీవల పేర్కొన్నారు. By Bhavana 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape Case: ధర్మశాలలో దారుణం.. మైనర్ బాలికపై సన్యాసి అత్యాచారం! గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్లోని ధర్మశాల జైన సన్యాసి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా తుది విచారణలో సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రూ. 25 వేల జరిమానా కూడా విధించింది. By srinivas 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ SRI RAMA NAVAMI 2025: శ్రీరామ నవమి నాడు చేతికి ఈ దారం కట్టుకోండి.. ఇక మీకు తిరుగు ఉండదు శ్రీరామ రక్షను పఠించడంతోపాటూ ఎరుపు, పసుపు దారం తీసుకుని రామ రక్ష చెప్పాలి. ఇలా రామ రక్షను 11 సార్లు చెబుతూ.. దారంపై 11 ముడులను వేయాలి. ఆ దారాన్ని శ్రీరాముడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ దారాన్ని మణికట్టుపై కట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది. By Vijaya Nimma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ గ్రహాల మార్పు.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేర యోగం ఏప్రిల్ 14వ తేదీన సూర్యభగవానుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటక, తులా రాశి వారికి కుభేర యోగం పట్టనుందని పండితులు అంటున్నారు. సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని చెబుతున్నారు. By Kusuma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sri Rama navami: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది. By Kusuma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Peddi First Shot: ఇదేమి ఊరమాస్ లుక్కు సామీ.. ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ ఫస్ట్ షార్ట్ చూశారా? రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ అత్యంత రగ్గడ్ లుక్లో.. ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. By Seetha Ram 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn