ఇంటర్నేషనల్ Hamas: ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ ! ఇజ్రాయెల్ చేతిలో దెబ్బతిన్న హమాస్ మరో ప్లాన్ వేసింది.తమ సైన్యంలో చిన్న పిల్లలు, యువతను నియమించుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే 30 వేల మంది యువతను 'ఇజ్ అద్ దిన్ అల్ ఖస్సం బ్రిగేడ్'లో చేర్చుకొన్నట్లు సౌదీ అరేబియాకి చెందిన ఓ మీడియా ఛానెల్ తెలిపింది. By Nikhil 21 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న పోప్ సోమవారం ఉదయం 7.35 గంటలకు పోప్ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఈస్టర్ వేడుక జరగగా మరుసటి రోజే ఆయన తుదిశ్వాస విడిచారు. By B Aravind 21 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ China-America: అమెరికాతో ట్రేడ్ డీల్ మ్యాటర్ లో జాగ్రత్త..చైనా హెచ్చరికలు చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని తన మిత్ర దేశాలకు ట్రంప్ సర్కారు షరతు పెట్టిన సంగతి తెలిసిందే.తాజాగా దీని గురించి బీజింగ్ తీవ్రంగా స్పందించింది.తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. By Bhavana 21 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Yemen-America: న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం.. వార్ సీక్రెట్స్ ను ఇంట్లో చెప్పిన రక్షణ మంత్రి! యెమెన్ పై భీకర దాడులు గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నట్లు తెలుస్తుంది.తన భార్య జెన్సిఫర్, సోదరుడు ఫిల్ హెగ్సెత్తో మంత్రి ఈ యుద్ధ ప్రణాళికలను పంచుకున్నట్లు పేర్కొంది. By Bhavana 21 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: సైన్యం తప్పువల్లే ఆ మరణాలు.! గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే ఓ డిప్యూటీ కమాండర్ పై సైన్యం వేటు వేసింది By Bhavana 21 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు! ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.ఈస్టర్ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు. By Bhavana 21 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America-Indian Students: అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే! అమెరికాలో వీసాల రద్దు,స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్ఏ చెప్పింది. By Bhavana 19 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న! ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని వెల్లడించారు. By Bhavana 18 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hijack: విమానం హైజాక్ కి ప్రయత్నం..ప్రయాణికులు కాల్పులు జరపడంతో..! విమానం ఆకాశంలో ఉండగా ఓ దుండగుడు హైజాక్ కు యత్నించిన సంఘటన సెంట్ర్ అమెరికాలోని బెలీజ్ లో చోటుచేసుకుంది. కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించగా..మరో ప్రయాణికుడు అడ్డుకుని కాల్పులు జరిపాడు. By Bhavana 18 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn