నేషనల్ 🔴Live News: ప్రవీణ్ మృతి కేసు విచారణలో కీలక పరిణామం.. నేడు భార్య విచారణ! Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Vs Varma: పవన్‌ను ప్రశ్నిస్తూ.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవన్ ను టార్గెట్ చేసే ఆయన ఈ వీడియో షేర్ చేశారన్న చర్చ సాగుతోంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi 2025: ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సం.. దాని అర్థం.. ప్రత్యేకత ఏంటో తెలుసా? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీని అర్థం ఏంటంటే.. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా శుభాలు జరుగుతాయని, ఆదాయం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని దేశాల మధ్య వైరం, యుద్ధ వాతావరణం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందట. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు! పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT: ది ఫ్యామిలీ మ్యాన్ 3 ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే! యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. వీటికి మంచి స్పందన లభించింది. అయితే మూడో సీజన్ ఈ ఏడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానున్నట్లు మనోజ్ తెలిపారు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: అయ్యో బెలూన్‌తో ఆడుతుండగా.. మహారాష్ట్రలో ప్రమాదవశాత్తు చిన్నారి మృతి Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Ugadi 2025: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి.. డబ్బే డబ్బు గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. మకర, మిధున, ధనస్సు, కన్యా, వృషభ రాశుల వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే అసలు ఉండవు. డబ్బు ఇంకా వీరికి వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Marriage: ఇది నిజమేనా..? పెళ్లి పై ప్రభాస్ క్లారిటీ హీరో ప్రభాస్ పెళ్లి రూమర్ల పై ఆయన టీమ్ స్పందించింది. ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని.. ఇలాంటి వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Flight: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! విమానంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. తన పక్కన కూర్చున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా ఇద్దరు స్త్రీలను చూస్తూ.. హస్త ప్రయోగం చేసుకున్నాడు. దీంతో భయపడిన మహిళలు విమాన సిబ్బందికి తెలియజేశారు.దీంతో విమానం దిగగానే అతనిని అరెస్ట్ చేశారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn