బిజినెస్ Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టంతో 77,444 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 23,551 వద్ద ఉన్నాయి. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mosquitoes: మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్ జీర్ణక్రియకు దోహదపడే నిటిసినోన్ మెడిసిన్ తీసుకున్న వారి రక్తం తాగిన దోమలు 12గంటల్లో చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నిటిసినోన్ మనుషులకు, పర్యావరణానికి హాని చేయదు. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: ఫెడరల్ HRలో ట్రంప్ విధేయులు.. ఒత్తిడిలో ఉద్యోగులు...అంతా మస్క్ పుణ్యమేనా! ఫెడరల్ ఉద్యోగుల పనితీరు గురించి నివేదిక కోరుతూ గత నెలలో మస్క్ పంపిన మెయిల్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ విధేయులను ఫెడరల్ HR ఏజెన్సీలో తాజాగా నియమించారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Balloon Burst: బెలూన్ పేలి.. చిన్నారి మృతి బెలూన్ ఊదుతుండగా పేలిపోయి 8 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బెలూన్ పేలిపోయి చిన్న ముక్కలు గొంతులోకి వెళ్లడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ఆ చిన్నారి మృతి చెందింది. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: వరంగల్‌లో భయం భయం.. చెడ్డీ గ్యాంగ్ హల్చల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో రెచ్చిపోతున్నారు. హన్మకొండలో తాళం వేసిన ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డైంది. నెల రోజుల్లో 9 చోట్ల దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది. By Vijaya Nimma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukrain War: ఉక్రెయిన్ ప్రభుత్వం మారితే కనుక.. యుద్దాన్ని ఆపేస్తాం! ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి.ఈ పరిణామాల వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.జెలెన్ స్కీ ప్రభుత్వం మారితే యుద్ధాన్ని ఆపేస్తామని ప్రకటించారు. By Bhavana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live News: భార్యతో గొడవ.. నలుగురు పిల్లల గొంతు కోసి కిరాతకంగా చంపిన తండ్రి By Manoj Varma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో చనిపోతాడు పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతాడని ఆయన అన్నారు. తర్వాత రష్యా, ఉక్రెయిన్ వార్ ఆగిపోతుందని జలెన్‌స్కీ అన్నారు. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mallareddy : మల్లారెడ్డినా మజాకా.. అసెంబ్లీలో నవ్వులే.. నవ్వులు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడగా.. మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా.. ధన్యవాదాలు అధ్యక్షా అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn