స్పోర్ట్స్ Sunrisers Hyderabad : అతడుంటే మ్యాచ్ మలుపు తిప్పేవాడు .. ఆసుపత్రి పాలైన సన్‌రైజర్స్ బౌలర్! ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. వీపరితమైన జ్వరం కారణంగా హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడలేదు. By Krishna 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BREAKING: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పీడ్ గన్ వచ్చేస్తున్నాడు ఐపీఎల్ ముంబై జట్టులో ఆడేందుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో బుమ్రా సతీమణి తన కొడుకు అంగద్‌కు బుమ్రా ఐపీఎల్ గురించి ఓ కథలా వివరిస్తున్నట్లు చూపించారు. By Kusuma 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rishabh Pant : గెలిచిన సంతోషమే లేదు కదరా.. రిషబ్ పంత్‌కు బిగ్ షాక్! స్లో ఓవర్ రేటు కారణంంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం పంత్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది. By Krishna 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్ అరెస్టు Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: తిలక్ వర్మకు ఘోర అవమానం.. హార్దిక్ ఇది నీకు న్యాయమేనా? లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడిన ముంబై జట్టు 12 పరుగులు తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఘోర అవమానం జరిగింది. 19వ ఓవర్లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ అయ్యేలా చేశారు. దీంతో హార్దిక్‌పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. By Kusuma 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నెల రోజులు సమ్మర్ హాలిడేస్ Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Shikhar Dhawan: ఆ అందగత్తెతో డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్ తాను రిలేషన్లో ఉన్నట్లుగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. అయితే ఆమె పేరును మాత్ర ప్రస్తావించలేదు. కానీ ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి ఆమేనంటూ వ్యాఖ్యనించాడు. By Krishna 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Team India: ఈ ఏడాది టీమ్ ఇండియా షెడ్యూల్ విడుదల ఐపీఎల్ తర్వాత ఈ ఏడాది టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ ల షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. దీని ప్రకారం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు , నవంబర్ - డిసెంబర్లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. ఇవన్నీ స్వదేశంలోనే జరగనున్నాయి. By Manogna alamuru 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn