IPL 2026 : IPL లవర్స్ కు బిగ్ షాక్.. డేట్ ఛేంజ్.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభ తేదీ మారే అవకాశం ఉంది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభ తేదీ మారే అవకాశం ఉంది.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా టీమ్ఇండియా జింబాబ్వే జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమ్ఇండియా అదగొట్టింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది.
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీలు చేశారు. రిచా (23), షెపాలీ (4), జెమీమా (8), దీప్తి (2) పరుగులు చేశారు.
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్య పట్ల తనకున్న ప్రేమని చాటుకున్నారు. కేవలం ఐదేళ్ల వయసున్న అగస్త్యకు సుమారు రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు.
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కొనసాగుతున్న గృహ హింస, భరణం కేసును కోల్‌కతా నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈ మ్యాచ్‌తో నేడు సూపర్ సండే కానుంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్, భారత్‌తో మ్యాచ్ ఆడదని పాక్ ప్రధాని షెహబాజ్ అధికారికంగా ప్రకటించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పూర్తిగా ఆడకపోవడానికి గల కారణాలను షెహబాజ్ తెలపలేదు.
పాకిస్థాన్ ప్రభుత్వం 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థకు రూ. 4,500 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.