సినిమా 10 రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ 'RRR' మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే ఈ సినిమాకి ఆమె కేవలం పది రోజుల పాటు మాత్రమే షూటింగ్లో పాల్గొందట. ఆ పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా స్టార్ హీరోతో యంగ్ హీరోయిన్ ఎఫైర్.. షూటింగ్స్ లోనూ పక్కనే టాలీవుడ్ హీరో తన లేటెస్ట్ మూవీలో నటిస్తున్న హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ మూవీతోనే మంచి పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్.. తన సీన్స్ లేకపోయినా షూటింగ్ మొత్తం ముగిసే వరకు అక్కడే ఉంటుందట. హీరో కోసమే ఆమె సెట్స్ లో ఉంటుందని ప్రచారం సాగుతోంది. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా లవ్ లో ఉండే మజా అందులో ఉండదు..పెళ్లిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్ లవ్ లైఫ్, రిలేషన్ లో ఉన్న మజా పెళ్లిలో ఉంటుందని తాను అనుకోవడం లేదని శ్రుతిహాసన్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ప్రేమలో తలమునకలుగా ఉండటం చాలా బావుంటుందని తెలిపిన ఆమె.. పెళ్లి చేసుకుని ఒకరితో అటాచ్ అవ్వాలంటే భయం వేస్తోందని తెలిపారు. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Re Release: న్యూ ఇయర్ కు క్యూ కడుతున్న రీరిలీజ్ సినిమాలు.. లిస్ట్ ఇదే! న్యూ ఇయర్ సందర్భంగా రీ-రిలీజ్ చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ హిట్ మూవీ 'హిట్లర్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 'హిట్లర్' తో పాటూ 'సై', 'ఓయ్' సినిమాలు కూడా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 న రీ రిలీజ్ అవుతున్నాయి. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ..! పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఆయన నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడినట్లు సమాచారం. By Anil Kumar 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి దర్శకుడు రాఘవేంద్రరావు అభ్యర్థన ఇదే! సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో దర్శకుడు రాఘవేంద్రరావు కొన్ని అభ్యర్థనలు చేశారు. గతంలో మాదిరిగానే హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని కోరారు. అలాగే సంధ్య థియేటర్ ఘటన తమని ఎంతగానో బాధించిందని మురళీ మోహన్ అన్నారు. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tollywood: అలా చేస్తే నేను హ్యాపీ.. రేవంత్ తో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్! యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు. By Nikhil 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: ఆ ఒక్కటి తప్పా అన్నీ ఓకే.. టాలీవుడ్ పెద్దలతో రేవంత్ ఏమన్నారంటే? టాలీవుడ్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. By Seetha Ram 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi: బలగం వేణుతో సాయి పల్లవి.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ నటి సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఎల్లమ్మ' సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమాకు ఒకే చేసిందట. By Archana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn