Ebola Outbreak: ఎబోలా వైరస్ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు, డెలివరీలపై ఆధారపడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది మింగుడు పడనివార్త. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.2 కోట్ల మంది గిగ్వర్కర్లు (Gig workers) నేడు ఒక భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.వారు ఇవాళ సమ్మెకు దిగుతున్నారు.
సంగీతానికి ఉన్న శక్తే వేరు. అది మనుషులను పరవశానికి గురి చేస్తుంది.. తాజాగా గుజరాత్లో జరిగిన ఒక సాంప్రదాయ జానపద ఉత్సవంలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక జానపద గాయకుడి గాత్రానికి ముగ్ధులైన గ్రామస్థులు ఏకంగా బస్తాల కొద్దీ కరెన్సీ నోట్లను ఆయనపై కుమ్మరించారు.
నీట్ పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు వరుసగా జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్ష విధానంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలు కూడా దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. ఇలా పెంచడానికి గల కారణమేంటో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. చెన్నైకి చెందిన అరుణ్ లోకనాథన్ అనే వ్యక్తి రాష్ట్ర అప్పులో తన వంతు వాటాగా రూ. 22,674లను సీఎం సహాయ నిధికి జమ చేశారు.
భారత్కు చెందిన రెండు LPG ట్యాంకర్ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. 'సైమి', 'ఎన్వీ సన్షైన్' అనే రెండు నౌకలు శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు ట్రాన్స్పాండర్లను ఆపివేసి మరీ ఈ జలాలను దాటడం గమనార్హం.