China Artificial Sun: చైనా మరో రికార్డ్.. 1000 సెకన్లపాటు ఆర్టిఫిషియల్ సన్
అంతరిక్ష రంగంలో చైనా మరో రికార్డ్ నెలకొల్పింది. న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని సృష్టించడానికి EAST కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. 1000 సెకన్లపాటు చైనా ఈ ఆర్టిఫిషియల్ సూర్యుడిని మండించి 100 మిలియన్ డిగ్రీల ఉష్టోగ్రత సృష్టించారు శాస్త్రవేత్తలు.