VIRAL VIDEO: నా సినిమాకు దేవి మ్యూజిక్ చేయొద్దు.. అల్లు అరవింద్ అలా అన్నాడేంటి?
'తండేల్' సినిమాకు దేవి మ్యూజిక్ చేయడానికి ముందుగా ఒప్పుకోలేదని అల్లు అరవింద్ తెలిపారు. అదే సమయంలో పుష్ప2 కి వర్క్ చేస్తుండడంతో టైం స్పేర్ చేయగలరా లేదా అని సందేహంలో ఉన్నారట. కానీ బన్నీ లవ్ స్టోరీకి దేవినే కరెక్ట్ అని చెప్పడంతో దేవినే ఫిక్స్ అయిపోయినట్లు తెలిపారు.