TG Crime: ఖమ్మం జిల్లాలో విషాదం.. చెరువులో దూకి వృద్ధ దంపతులు..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులోని చెరువులో వృద్ధ దంపతుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులు కృష్ణారావు,సీతగా గుర్తింపు. ఆర్థిక ఇబ్బందులతో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.