ఆంధ్రప్రదేశ్ Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు! పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: అయ్యో బెలూన్‌తో ఆడుతుండగా.. మహారాష్ట్రలో ప్రమాదవశాత్తు చిన్నారి మృతి Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Balloon Burst: బెలూన్ పేలి.. చిన్నారి మృతి బెలూన్ ఊదుతుండగా పేలిపోయి 8 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బెలూన్ పేలిపోయి చిన్న ముక్కలు గొంతులోకి వెళ్లడంతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ఆ చిన్నారి మృతి చెందింది. By Kusuma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: వరంగల్‌లో భయం భయం.. చెడ్డీ గ్యాంగ్ హల్చల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీలతో రెచ్చిపోతున్నారు. హన్మకొండలో తాళం వేసిన ఇంట్లో రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ టీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డైంది. నెల రోజుల్లో 9 చోట్ల దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది. By Vijaya Nimma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Man murder wife :‘మీ అమ్మాయిని చంపి సూట్‌కేస్‌లో పెట్టిన’ అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు రాకేష్ భార్య గౌరీని మార్చి 26న హత్య చేసి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. తర్వాత అత్తమామలకు ఫోన్ చేసి భర్యను హత్య చేసినట్లు చెప్పాడు. ఈఘటన బెంగుళూర్ హులిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి పిల్లలకు తినే అన్నంలో విషం కలిపి పెట్టింది. నిద్రలోనే ముగ్గురు పిల్లలు చనిపోయారు. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపడానికి గల కారణం తెలియాల్సిఉంది. By K Mohan 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live News: భార్యతో గొడవ.. నలుగురు పిల్లల గొంతు కోసి కిరాతకంగా చంపిన తండ్రి By Manoj Varma 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్! పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్దాడు. ఈ ఘటన హైదరాబాద్ లోచోటుచేసుకుంది. పురోహిత్ కిషోర్(34) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు... By Manoj Varma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn