Fatal Accident: యమునా నదిలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 9 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథురా జిల్లాలోని బృందావన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మథుర సమీపంలోని యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది మృతి చెందారు.
హైదరాబాద్‌లో హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో వలవేసి ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి చేస్తున్న లవ్ జిహాద్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కూకట్పల్లి ఘటన మరువక ముందే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.
ఫేస్బుక్లో ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం వారి సంసారంలో చిచ్చు పెట్టింది. ప్రియుడి మోజులోపడి భర్తను,పిల్లల్నివదిలేసి అతడితో వెళ్లిపోయిందా ఇల్లాలు. కోపంతో భర్త కత్తితో దాడిచేయడంతో మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
తమిళనాడులోని సాతన్కుళం లోకప్ డెత్ కేసు దేశం మొత్తం మారుమోతుతోంది. అధికారంతో ఊగిపోయి పోలీసులు తండ్రీకొడుకుల ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ కేసులో మదురై సెషన్స్ కోర్టు ఆరేళ్లుగా కేసు విచారణ జరిపి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది.
దేశంలో కస్టడీ మరణాలు 2026 ప్రారంభంలోనే రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 15 వరకు, అంటే కేవలం 74 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదైనట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్ వేదికగా వెల్లడించింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది, ఓ సైకో కిల్లర్ ఆన్లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. కేవలం రూ.26,500 కోసం వారిని హత్య చేసిన ఘటన స్థానికంగా షాకింగ్‌గా మారింది.
విశాఖపట్నంలోని గాజువాకలోని LV నగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలని హతమార్చాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసి ఫ్రిజ్‌లో పెట్టాడు.
జయనగరం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుంచి మల్కాన్‌గిరి వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.