స్పోర్ట్స్ IPL 2025: ఢిల్లీ కెప్టెన్ ఫిక్స్.. ఆ ఛాంపియన్‌కే జీఎంఆర్ మొగ్గు! ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ను అధికమొత్తంలో కొని కెప్టెన్ బాధ్యతలు ఇస్తామని జీఎంఆర్ గ్రూప్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2024లో కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపాడు శ్రేయస్. By srinivas 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025:కేఎల్ రాహుల్ రిలీజ్..ఓనర్ సంజీవ్ గోయెంకా అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్ ఐపీఎల్ రిటెన్షన్. ప్రతీ టీమ్‌కు సంబంధించి ఒక్కో న్యూస్ వస్తోంది. తాజాగా ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వ్యక్తిగత లక్ష్యాలు అంటూ ఆయన అన్న మాటలపై అందరూ మండిపడుతున్నారు. By Manogna alamuru 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కోహ్లీ రనౌట్ ఆత్మహత్యనే.. ఇక భారత్ భరించదు: అనిల్ కుంబ్లే ఫైర్ న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ రనౌట్ పై అనిల్ కుంబ్లే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ రనౌట్‌ను ఆత్మహత్యగా పేర్కొంటూ ఇది తనను ఆందోళన కలిగించిందన్నాడు. దీనిని భారత్ ఎక్కువ కాలం భరించదని, భారత టీమ్ గందరగోళంలో ఉందంటూ ఫైర్ అయ్యాడు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ రిటెన్షన్ పై హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. తాను, రోహిత్, బుమ్రా, సూర్య, తిలక్ ఒక చేతికి ఉన్న ఐదు వేళ్ల లాంటి వాళ్లమన్నాడు. ఒకే పిడికిలిలా కలిసి ఉంటూ మరింత బలంగా తిరిగొస్తామన్నాడు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్! భారత్- న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా 5 వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత్ 30/1 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ వారంతా డేంజరే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై లబుషేన్ సంచలన కామెంట్స్! భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీపై ఆసీస్ ఆటగాడు లబుషేన్ మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. టీమ్ ఇండియా ప్లేయర్లంతా చాలా డేంజర్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఎంతటివారైనా తాము అడ్డుకొని తీరుతామంటూ సవాల్ విసిరాడు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 Retention: ఐపీఎల్ 2025 అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే! ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ విడుదల కాగా.. ఇందులో రూ.23 కోట్లతో అత్యంత ఖరీదైన ఆటగాడుగా హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. ఇతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ, నికోలస్ పూరన్ రూ .21 కోట్లతో ఉన్నారు. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: వేలంలోకి రిషబ్ పంత్.. రూ.30 కోట్లతో ఆ ఫ్రాంఛైజీ రెడీ! భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లేదా గుజరాత్ పంత్ ను రూ. 30 కోట్లకు దక్కించుకునే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెబుతున్నాడు. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ashwin: మరో రికార్డుకు చేరువలో అశ్విన్.. ఏకైక బౌలర్ గా! భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒకే ఇన్నింగ్స్ లో మరో 5 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికసార్లు (38) 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn