భారత్ vs జింబాబ్వే: BCCI షెడ్యూల్ రిలీజ్!
2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.
2026 జులైలో జింబాబ్వే పర్యటనుకు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ పర్యటనలో భారత్ జింబాబ్వే భారత్ తో మూడు ట్వీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి.
IPL 2026లో ఇవాళ లక్నో, ఢిల్లీ మధ్య మ్యాచ్ లక్నోలో జరగనుంది. పిచ్ బ్యాటింగ్‌కు కష్టం కావడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు ప్రయోజనం ఉండొచ్చు. రెండు జట్లు బలంగా ఉన్నా, కేఎల్ రాహుల్, దిగ్వేష్ రాథి వంటి ఆటగాళ్లు మ్యాచ్ కు కీలకం కానున్నారు.
PBKS vs GT మ్యాచ్ న్యూచండీగఢ్ PCA స్టేడియంలో జరుగుతోంది. PBKS శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో టైటిల్ కోసం ప్రయత్నిస్తుండగా, GT శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఆడనుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా PBKS vs GT మ్యాచ్ న్యూ చండీగఢ్‌లో కాసేపట్లో ప్రారంభం కానుంది. PBKS శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో టైటిల్ కోసం ప్రయత్నిస్తుండగా, GT షుభ్మన్ గిల్ నేతృత్వంలో పూర్వ ఫార్మ్ కొనసాగించాలనుకుంటుంది.
చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు మరో బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ MS ధోనికి గాయం కావడంతో అతను మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ముందుగా ధోని కేవలం రెండు వారాల పాటు మాత్రమే రెస్ట్ తీసుకుంటారని ఫ్రాంచైజీ ప్రకటించింది.
ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లో RCB 6 వికెట్ల తేడాతో SRHపై గెలిచింది. కోహ్లీ 69 నాటౌట్, పడిక్కల్ 61తో వేగంగా 202 పరుగులు చేజ్ చేశారు. ముందుగా ఇషాన్ కిషన్ 80తో SRH 201 చేసింది. జేకబ్ డఫీ 3 వికెట్లతో మ్యాచ్‌లో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్ల మధ్య సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతోంది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.