RCB vs SRH : టాస్ గెలిచిన బెంగళూరు... సన్‌రైజర్స్ బ్యాటింగ్!
IPL 2026 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
IPL 2026 మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు బిగ్ షాక్ అందింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ MS ధోనీ గాయం కారణంగా మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరం కానున్నారు.
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో Royal Challengers Bengaluru, Sunrisers Hyderabadతో బెంగళూరులో తలపడనుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌తో భారీ స్కోరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు హెడ్ టు హెడ్లో SRH, RCB పై స్వల్ప ఆధిక్యంలో ఉంది.
ఐపీఎల్ 19వ సీజన్ నేటి నుండి ప్రారంభం కానుంది. భారీ స్కోర్లు, కొత్త ఆటగాళ్ల ప్రభావం ఈసారి హైలైట్ కానున్నాయి. అన్ని జట్లకు భారత కెప్టెన్లు ఉండడం మరో ప్రత్యేకత.అలాగే MS ధోనీకి ఇది చివరి సీజన్ కావొచ్చు. మే 31న చాంపియన్ ఎవరో తేలనుంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు తమకు గౌరవప్రదమైన సీట్లు, టిక్కెట్లు కావాలని కర్ణాటక ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సానుకూలంగా స్పందించారు.
మ్యాచ్ జరుగుతుండగా తెల్లటి బంతి హఠాత్తుగా పింక్ కలర్లోకి మారిపోయింది. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే.. హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాళ్లు బంతిని మెరుగు పెట్టడం కోసం తమ ప్యాంట్లకు రుద్దినప్పుడల్లా, ఆ బట్టల రంగు బంతికి అంటుకుంది.
ఐపీఎల్-2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా బీసీసీఐ రెండో ఫేజ్ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే పూర్తిస్థాయిలో విదేశీ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది. గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ విక్రయ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన బెస్ట్ వికెట్ కీపర్ల జాబితా వైరల్‌గా మారింది. అందులో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నారు.