/rtv/media/media_files/2025/04/10/T5Zt9xcW4XJXLniOwHTd.jpg)
RCB vs DC
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టీమ్‌లో స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు. ఇక ఆర్సీబీ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది.
Also Read: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని.. IPL నుంచి రుతురాజ్ ఔట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్
విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్
Also Read: ఒలింపిక్స్‌లో క్రికెట్.. దాయాది దేశం పాకిస్థాన్‌కు నో ఛాన్స్
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్
ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ
Also Read: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
Also Read: డిప్యూటీ ప్రధానిగా నితీశ్ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు