స్పోర్ట్స్ IPL 2025: ఈజీగా మ్యాచ్ గెలిచేసిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ ను ఆర్సీబీ చాలా సులువుగా గెలిచేసింది. కేకేఆర్ ఇచ్చిన 174 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ బ్యాటర్లు సులువుగా కొట్టేశారు. విరాట్ కోహ్లీ పరుగులతో మెరుపులు మెరిపించాడు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR VS RCB: కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: చితక్కొడుతున్న ఆర్సీబీ..సాల్ట్ హాఫ్ సెంచరీ ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే చిక్కొడుతున్నారు. ఓపెనర్లుగా వచ్చిన విరాట్ కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలో సాల్ట్ తన హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఆర్సీబీకి కాలం కలిసి వస్తుందా..కేకేఆర్ గతేడాది జోష్ కొనసాగిస్తుందా.. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆర్సీబీ, కేఆర్ లు 20 సార్లు తలపడితే అందులో 14 బెంగళూరు జట్టే గెలిచింది. కానీ ఇప్పటి వరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. మరోవైపు కేకేఆర్ లాస్ట్ ఇయర్ కప్ గెలిచి ఉత్సాహంగా ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడ్డానికి రెడీ అయ్యాయి ఇరు జట్లు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Maha kumbh mela: ఈసారి కప్ నమ్దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ కొట్టలేదు. ఈ సీజన్లో అయినా కప్ కొట్టాలని ఓ వీరాభిమాని వినూత్న ప్రయత్నం చేశాడు. కుంభమేళాలో జెర్సీకి గంగా స్నానం చేయించి, ఈ తర్వాత పూజలు నిర్వహించాడు. ఈ సారి కప్ పక్కా ఆర్సీబీదే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. By Kusuma 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ AB De Villiers: ఆర్సీబీ కెప్టెన్ అతడే.. మరో ఆప్షన్ లేదన్న ఏబీడీ! ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు చేపడతాడని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదన్నాడు. ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్‌గా చేయగలడు. మంచి ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉన్నాడని ఏబీడీ తెలిపాడు. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Glenn Maxwell: ఆర్సీబీ రిలీజ్ చేయడంపై మ్యాక్స్‌వెల్ సంచలన కామెంట్స్! ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలను ముందే చెప్పింది. ఆర్సీబీతో నా ప్రయాణం ముగియలేదు. ఆర్సీబీ తీసుకున్న నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అన్నాడు. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్ కోసం ఇప్పటికే మేనేజ్మెంట్ కోహ్లీతో చర్చించగా సారథ్యం స్వీకరించేందుకు విరాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. By srinivas 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఆర్సీబీపై ఓటమి.. జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన ధోనీ! ఐపీఎల్ 2024లో ఆర్సీబీ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ధోనీ కోపంతో టీవీ పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చెన్నైప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో తట్టుకోలేక ఆర్సీబీ ఆటగాళ్లతో ధోనీ కరచాలనం చేయలేదని హర్భజన్ చెప్పినట్లు ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేశాడు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn