/rtv/media/media_files/2025/04/09/WlN0xxmAQ1Ngn2enGX0P.jpg)
GT vs RR
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ VS రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఈ సీజన్‌లో 23వ ఐపీఎల్ మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ మెల్లి మెల్లిగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించారు.
🚨 Indian Premier League 2025, GT vs RR 🚨
— Sporcaster (@Sporcaster) April 9, 2025
Jofra Archer takes the wicket of Shubman Gill#GTvRR #GTvsRR #RRvsGT #RRvGT #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Ahmedabad #AavaDe #GujaratTitans #HallaBol #RajasthanRoyals #ShubmanGill #JofraArcher pic.twitter.com/tMGUCB7LK6
కానీ ఆదిలోనే గుజరాత్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్ (2) ఔట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 2.1 ఓవర్ బంతికి శుభ్‌మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. తాజాగా గుజరాత్ జట్టు 50 పరుగులు పూర్తి చేసుకుంది. 6 ఓవర్లకు గుజరాత్ ఒక్క వికెట్ నష్టానికి 56 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో సుదర్శన్, బట్లర్ నిలకడగా ఆడుతున్నారు.
Sai Sudharsan ஸ்பெஷல்! 💥💥💥
— Star Sports Tamil (@StarSportsTamil) April 9, 2025
📺 தொடர்ந்து காணுங்கள் | Tata IPL 2025 | GT vs RR | Star Sports தமிழில்#IPLOnJioStar #IPL2025 #TATAIPL #IPLRivalryWeek #GTvsRR pic.twitter.com/1pGHMtljyQ
(RR Vs GT | latest-telugu-news | telugu-news | IPL 2025)