తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల! మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు తీసుకున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. గత ఫిబ్రవరి, మార్చి నెలలకి సంబంధించిన మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ కానున్నాయి. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వేముల వీరేశం ఫోన్ ట్యాపింగ్.. విచారణ తర్వాత చిరుమర్తి సంచలన ప్రకటన! వేముల వీరేశం, ఆయన అనుచరుల ఫోన్లను తాను ట్యాప్ చేయించాననేది పూర్తిగా అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలిసిన అధికారి కావడంతోనే తిరుపతన్నతో మాట్లాడానన్నారు. By Nikhil 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇదో పెద్ద జోక్.. అది చేతగాకే కేటీఆర్ కొత్త నాటకం: కోమటిరెడ్డి ఫైర్ కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్ధపు పెద్ద జోక్ గా పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశాడని మండిపడ్డారు. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు BRS ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. By Nikhil 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో విచారణకు రావాలని ఆదేశించారు. అనారోగ్యం కారణంగా రాలేనని లింగయ్య చెప్పినట్లు సమాచారం. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ to శ్రీశైలం సీ ప్లేన్ టూర్ ప్రారంభం.. నిమిషాల్లో చేరుకోవచ్చు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ సీ ప్లేన్ 14 మంది కెపాసిటీతో ప్రయాణించనుంది. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mallareddy: మల్లారెడ్డితో పాటు ఆ 12 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్! మల్లారెడ్డి కాలేజీ ఏవో సురేందర్ రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 కాలేజీలతో పాటు మరికొన్ని కళాశాలలకూ సమన్లు జారీ చేశారు. By Bhavana 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నెక్స్ట్ సీఎం అతనే.. రేవంత్ ముందు కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు! TG: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం మార్పు ఉంటుందని జరుగుతున్న చర్చకు చెక్ పెట్టారు. ఇంకో ఐదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు... ఇక కేటీఆర్ ఎంత? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మూసీకి అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా.. కుక్కచావు చస్తారు! మూసీ సుందరీకరణకు అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారిందని, ఎన్ని శక్తులు అడ్డొచ్చిన మూసీని ప్రక్షాళన చేసి తీరుతామన్నారు. By srinivas 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn