TG Crime: తెలంగాణలో ఘోరం.. ఇంటర్ బాలికను రేప్ చేసి చంపేశారు!
నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. భారీగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు.
అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థీవ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్గొండ | Latest News In Telugu | తెలంగాణ | Short News
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్కు చెందిన రాంబ్రహ్మం వినూత్నంగా తనకున్న రేకుల గదితో సహా 66 గజాల స్థలాన్ని అమ్మేందుకు లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నాడు. ఒక్కో కూపన్ ధర రూ.500గా నిర్ణయించాడు. ఇందులో గెలిపొందిన వ్యక్తులు రూ.16లక్షల విలువ చేసే స్థలాన్ని పొందుతారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
RRR దక్షిణ భాగం రోడ్డు కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు భూనిర్వాసితులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ ను మార్చారని, దివిస్ కంపెనీకి లాభం చేకూరేలా చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.