author image

Kusuma

By Kusuma

ఐరన్ ప్యాన్‌లో పుల్లటి పదార్థాలు, వంకాయ, టమాటా, చేపలు, పెరుగు, పాలకూర వంటి పదార్థాలను వండకూడదు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వెబ్ స్టోరీస్

By Kusuma

నెలసరిలో నొప్పి, రక్తస్రావం, ముఖం, రొమ్ము ప్రాంతంలో ఉబ్బడం, బరువు తగ్గడం, చర్మ రంగులో మార్పులు వంటి లక్షణాలతో మహిళల్లో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. Short News | లైఫ్ స్టైల్

By Kusuma

రసాయనాలతో తయారు చేసిన వెల్లుల్లితో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, కడుపు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | నేషనల్

By Kusuma

30 ఏళ్ల క్రితం కన్నతండ్రితో గొడవ రావడంతో కుమారులు అతన్ని చంపి ఇంటి ఆవరణంలో పాతిపెట్టిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | Scrolling | నేషనల్

By Kusuma

ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. జీవితంలో మానసిక ప్రశాంతత ఉండాలంటే పోషకాల ఫుడ్, సరైన నిద్ర, సోషల్ మీడియాకి దూరంగా, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. వెబ్ స్టోరీస్

By Kusuma

నెల రోజుల పాటు ఉప్పు తీసుకోకపోతే బరువు తగ్గడం, జీర్ణక్రియ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Kusuma

విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బీ12 ఉండే పదార్థాలను డైలీ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Kusuma

పరగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు పెరగడం, మలబద్దకం సమస్యలు, ఒత్తిడి వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Kusuma

చియా సీడ్స్‌ను రోజూ పాలతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం, ముడతలు రాకుండా యంగ్ లుక్, రక్తహీనత సమస్యల నుంచి చెక్ పెట్టవచ్చు. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు