author image

Kusuma

By Kusuma

విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బీ12 ఉండే పదార్థాలను డైలీ డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Kusuma

పరగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు పెరగడం, మలబద్దకం సమస్యలు, ఒత్తిడి వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Kusuma

చియా సీడ్స్‌ను రోజూ పాలతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం, ముడతలు రాకుండా యంగ్ లుక్, రక్తహీనత సమస్యల నుంచి చెక్ పెట్టవచ్చు. వెబ్ స్టోరీస్

By Kusuma

బాధితరాలు ఇచ్చిన ఆధారాలతో జానీ మాస్టర్‌ను పోలీసులు మూడో రోజు విచారణ చేపట్టారు. ఎదుగుదలను చూడలేక వెనుక ఉండి కుట్ర చేశారని మాస్టర్ ఆరోపించారు. Short News | సినిమా | తెలంగాణ

By Kusuma

బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి షర్మిల లేఖ రాశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By Kusuma

ఆర్‌పీ పట్నాయిక్ తన కొడుకుపై ర్యాగింగ్ చేసి చెవి కొరికాడని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

By Kusuma

శంషాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌కి నేడు విమాన సర్వీసులు ప్రారంభించగా.. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్, ఆగ్రాకు రేపటి నుంచి ప్రారంభించనున్నారు. Shorts for app | నేషనల్ | తెలంగాణ

By Kusuma

లాపటా లేడీస్‌తో ప్రతిభా రంతా పేరు మారుమోగుపోతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో పుట్టిన ఈమె ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ చేసి బుల్లితెరపై నటించి వెండితెరకు పరిచయం అయ్యింది. సినిమా | Short News

By Kusuma

రోజుకి రెండు ఆకులు నమలడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి, చర్మ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. Short News | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు