author image

Kusuma

By Kusuma

లాపటా లేడీస్‌తో ప్రతిభా రంతా పేరు మారుమోగుపోతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో పుట్టిన ఈమె ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ చేసి బుల్లితెరపై నటించి వెండితెరకు పరిచయం అయ్యింది. సినిమా | Short News

By Kusuma

రోజుకి రెండు ఆకులు నమలడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి, చర్మ సమస్యలు తగ్గడం, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం వంటి ప్రయోజనాలను పొందవచ్చు. Short News | లైఫ్ స్టైల్

By Kusuma

డైలీ డైట్‌లో నిమ్మకాయ, బాదం, అల్లం, వెల్లుల్లి, తాజా పండ్లను తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. Short News | లైఫ్ స్టైల్

By Kusuma

రోజూ చర్మానికి రోజ్‌వాటర్ అప్లై చేయడం వల్ల ముఖంపై ముడతలు, మెటిమలు తొలగి అందంగా కనిపిస్తారు. ప్యాక్ వేసుకున్న ఇన్‌స్టంట్‌గా మెరిసిపోతారు. Short News | లైఫ్ స్టైల్

By Kusuma

టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ వాడాలి. ముఖ్యంగా ఫోన్, బ్యాగ్ వంటివి ఆ ప్రదేశాల్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా వాటికి అంటుకుంటుంది. Short News | లైఫ్ స్టైల్

By Kusuma

నేరుగా గ్యాస్ మీద కాల్చిన రోటీలు తింటే ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల క్యాన్సర్, గుండె సమస్యలు వస్తాయి. Short News | లైఫ్ స్టైల్

By Kusuma

గుజరాత్‌లోని చందన్‌కీలో ప్రతి కుటుంబం ఇంట్లో వండుకోరు. గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌లోనే అందరూ భోజనం చేస్తారు. Short News | లైఫ్ స్టైల్

By Kusuma

బిగ్‌బాస్ సీజన్‌లో ఈసారి ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 12 మంది హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. Short News | Latest News In Telugu | సినిమా

Advertisment
తాజా కథనాలు