BREAKING: ప్రముఖ షూటర్ కన్నుమూత!

భారత క్రీడా ప్రపంచం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ భారతీయ షూటర్, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. ఆయన మరణం క్రీడాకారులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

New Update
BREAKING

BREAKING

భారత క్రీడా ప్రపంచం మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ భారతీయ షూటర్, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. ఆయన మరణం క్రీడాకారులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ఇటీవల జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా.. విమానంలో జస్పాల్ రాణా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జస్పాల్ రాణా తన అద్భుతమైన షూటింగ్ నైపుణ్యంతో దేశానికి అనేక పతకాలను అందించడమే కాకుండా.. కోచ్‌గా కూడా ఎందరో యువ క్రీడాకారులను తీర్చిదిద్దారు. ఆయన మరణంతో షూటింగ్ రంగంలో తీరని లోటు ఏర్పడిందని క్రీడా సంఘాలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు